Arts Blogs - Blog Rankings U70mm: అమెరికాలో ఉన్మాదుల దుశ్చర్య

Friday 20 July 2012

అమెరికాలో ఉన్మాదుల దుశ్చర్య

వాషిగ్టన్: అమెరికాలో ఇద్దరు ఉన్నాదుల దుశ్చర్యలకు 14 మంది దుర్మరణం చెందారు. 50 మందికి గాయాలయ్యాయి. కొలరాడో రాష్ట్రం డెన్వర్ నగరంలోని ఒక థియేటర్ లో ఇద్దరు ఉన్మాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులలో 14 మంది మృతి చెందారు. 50 మందికి గాయాలయ్యాయి. బ్యాట్మన్ సినిమా ప్రివ్యూ సందర్భంగా ఈ ఘటన జరిగింది. ముఖానికి మాస్కులు వేసుకున్న ఇద్దరు యువకులు కాల్చినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఉన్మాదుల కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.

No comments:

Post a Comment