హైదరాబాద్: బంద్ పాటించలేదంటూ నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌పై ఏఐఎస్ఎఫ్ దాడి చేసింది. ఈ దాడిలో కంప్యూటర్, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. బంద్ పాటించలేదంటూ ఆందోళనకారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక పీజులను వసూలు చేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు జూన్ 20 తేదిన బంద్ కు పిలుపునిచ్చాయి.
No comments:
Post a Comment