Arts Blogs - Blog Rankings U70mm: నోటీసులు అందినపుడు స్పందిస్తా: రోశయ్య

Wednesday, 20 June 2012

నోటీసులు అందినపుడు స్పందిస్తా: రోశయ్య

చెన్నై: తనకు నోటీసులు అందినప్పుడు స్పందిస్తానని తమిళనాడు గవర్నర్ రోశయ్య మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఇంకా తనకు నోటీసులు, సమన్లు అందలేదని ఆయన తెలిపారు. అమీర్ పేట భూ కేటాయింపుల కుంభకోణంలో విచారణకు కోర్టుకు హాజరుకావాలంటూ రోశయ్యకు ఏసీబీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. 

No comments:

Post a Comment