కైరో: మాజీ ఈజిప్ట్ అధ్యక్షుడు హోస్నీ ముబారక్ ఇంకా కోమాలోనే ఉన్నారని.. వైద్య పరంగా ఇంకా మరణించలేదని కైరోలోని మిలిటరీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆందోళనకారులను ఊచకోత కోసిన కేసులో ముబారక్ కు జీవిత ఖైదు విధించారు. అయితే ముబారక్ కోమాలోకి జారుకున్నారు. ముబారక్ కు కృత్రిమ శ్వాసను అందిస్తున్నామని..మంగళవారం ఆయనకు గుండెపోటు కూడా వచ్చిందన్నారు.
No comments:
Post a Comment