హైదరాబాద్: పీసీసీ మాజీ చీఫ్ డీ శ్రీనివాస్ బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఉపఎన్నికల ఫలితాల నేపథ్యంలోనే హైకమాండ్‌ను డీఎస్ కలవనున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను కాంగ్రెస్ అధిష్టానానికి డీఎస్ వివరించే అవకాశముంది.
No comments:
Post a Comment