Arts Blogs - Blog Rankings U70mm: కౌటాలంలో రైతుల మహాధర్నా

Friday, 22 June 2012

కౌటాలంలో రైతుల మహాధర్నా



ఆదిలాబాద్: కౌటాలంలో తహసీల్దార్ కార్యాలయం ముందు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో రైతు సమస్యలపై మహాధర్నా నిర్వహించారు. ఎరువులు, విత్తనాలను పాతరేట్లకు రైతులకు అందించాలని వారు డిమాండ్ చేశారు. కౌటాల, సిర్పూర్ మండలాల్లో అదనంగా బ్యాంకు శాఖలు నిర్వహించాలని కోరారు. తునికాకు రాయల్టీలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు వారు తహసీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు.

No comments:

Post a Comment