Arts Blogs - Blog Rankings U70mm: సీఎం కాన్వాయ్ ను అడ్డుకున్న గిరిజనులు

Saturday, 14 July 2012

సీఎం కాన్వాయ్ ను అడ్డుకున్న గిరిజనులు

రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం బోర్నగూడెం వద్ద ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌ను గిరిజనులు అడ్డుకున్నారు. తాగునీరు లేదంటూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. మరోవైపు 'ఇందిరమ్మ బాట'లో భాగంగా ముఖ్యమంత్రి రెండో రోజూ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.

No comments:

Post a Comment